26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

Writer: Chandrika 07:05 AM, 26 జులై, 2026
చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్టకింద ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించడంతో సుమారు 25 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రతకు రెండు గ్యాస్‌ సిలిండర్లు కూడా పేలినట్లు స్థానికులు తెలిపారు. సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించడంతో అందులోని పలు దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు, గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడటం, గ్యాస్‌ సిలిండర్లు పేలినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం
ట్యాగ్లు
చెర్వుగట్టు అగ్నిప్రమాదంనల్గొండ అగ్నిప్రమాదంచెర్వుగట్టు ఆలయంనార్కట్‌పల్లితెలంగాణ వార్తలుభారీ అగ్నిప్రమాదందుకాణాలు దగ్ధంగ్యాస్ సిలిండర్ పేలుడునల్గొండ వార్తలుఅగ్నిమాపక సిబ్బంది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..
జనరల్

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..
జనరల్

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు
జనరల్

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..
జనరల్

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సినిమాలు

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’
ఓటీటీ