6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

Writer: Pooja 02:13 PM, 6 సెప్టెంబర్, 2026
జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. పబ్‌లో ఇరు వర్గాలు హల్‌చల్ చేయడంతో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పబ్‌ లోపలే కాకుండా పార్కింగ్‌ ఏరియాలోనూ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనలో హంగామా చేసిన వారిలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, ఇందులో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ట్యాగ్లు
జూబ్లీహిల్స్హైదరాబాద్ పబ్అర్ధరాత్రి ఘర్షణపబ్ గొడవహైదరాబాద్ వార్తలుపోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు
జనరల్

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ
జనరల్

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్
రాజకీయాలు

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా
జనరల్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ
జనరల్

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
జనరల్

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్
జనరల్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్
జనరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!