
గాసిప్స్

రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. వాతావరణం క్రమంగా చల్లబడుతుండటంతో రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండటంతో పాటు పొడి గాలుల ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది.
ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని అంచనా. హైదరాబాద్ పరిధిలో రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో రాత్రి, తెల్లవారుజామున చల్లదనం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!