Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ

Writer: Pooja 01:05 PM, 7 జులై, 2026
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొండా సురేఖ ఏఐసీసీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు సమాచారం.

ఇటీవల ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించినప్పటికీ, కడియం శ్రీహరి అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి ఉమ్మడి వరంగల్‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించడంతో వివాదం మళ్లీ ముదిరింది. ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్

చైనాలో వరదల బీభత్సం..

చైనాలో వరదల బీభత్సం..

కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టు ఊరట

ట్యాగ్లు
కొండా సురేఖకడియం శ్రీహరిఏఐసీసీరేవంత్ రెడ్డితెలంగాణరాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం
జనరల్

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!
జనరల్

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు
క్రీడలు

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ
జనరల్

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట
రాజకీయాలు

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు
జనరల్

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్
జనరల్

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ
జనరల్

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ

చైనాలో వరదల బీభత్సం..
జనరల్

చైనాలో వరదల బీభత్సం..

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు
సినిమాలు

నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా: కాజల్
సినిమాలు

నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా: కాజల్

కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టు ఊరట
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టు ఊరట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!