9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

Writer: Chandrika 11:20 AM, 9 సెప్టెంబర్, 2026
విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

విశాఖపట్నంలో రాష్ట్రంలోనే తొలిసారిగా స్లమ్ రీడెవలప్‌మెంట్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ ఎకనమిక్ రీజియన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా వేలంపేట మురికివాడ పునర్నిర్మాణానికి రాష్ట్ర మంత్రి నారాయణ భూమిపూజ చేశారు. దాదాపు 50 ఏళ్లుగా సరైన నివాస సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 177 కుటుంబాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం కలగనుంది. మొత్తం 177 యూనిట్లను నిర్మించనుండగా.. ఒక్కో యూనిట్‌కు సుమారు 2,691 చదరపు అడుగుల విస్తీర్ణం, మొత్తం నిర్మాణం సుమారు 45 మీటర్ల ఎత్తుతో ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వేలంపేట స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను రూ.28.44 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఒక్కో యూనిట్ విలువ సుమారు రూ.16.07 లక్షలు ఉంటుందని తెలిపారు. షియర్ వాల్ టెక్నాలజీతో 12 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్ట్‌ను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇది తొలి మోడల్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న మంత్రి.. ఇదే తరహాలో రాష్ట్రంలోని ఇతర మురికివాడలను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పట్టణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

నేషనల్ హైవే కు ఎన్ సీల్ తో మరమ్మతులు

నేషనల్ హైవే కు ఎన్ సీల్ తో మరమ్మతులు

ట్యాగ్లు
విశాఖపట్నంస్లమ్ రీడెవలప్‌మెంట్ఆంధ్రప్రదేశ్మంత్రి నారాయణవేలంపేట మురికివాడపట్టణ అభివృద్ధిగృహ నిర్మాణ ప్రాజెక్ట్విశాఖ ఎకనమిక్ రీజియన్పట్టణ పేదలుఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్
క్రీడలు

మైకెల్సెన్‌ను కన్నీళ్లు పెట్టించిన ఓటమి.. టియాఫోకు సెమీస్ బెర్త్

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..
క్రీడలు

బిలియన్ డాలర్ల అప్పుల్లో లివ్ గోల్ఫ్..

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్
క్రీడలు

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి భవిష్యత్ ఉంది: సునీల్ గావస్కర్

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు జర్మన్ స్టార్...

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..
క్రీడలు

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జోరు..

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..
క్రీడలు

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్ పతకాల జోరు..

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..
క్రీడలు

మళ్లీ బ్లూలో భారత హాకీ జట్లు..

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
జనరల్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..
క్రీడలు

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ జోరు..

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...
రాజకీయాలు

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్...

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...
జనరల్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!