Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వర్షాకాలంలో ఎండల తీవ్రత.. తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

Writer: Chandrika 03:48 PM, 13 జులై, 2026
వర్షాకాలంలో ఎండల తీవ్రత.. తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో పలుచోట్ల ఎండాకాలాన్ని తలపించే వాతావరణం నెలకొంది. ఈ సమయంలో వర్షాలు కురవాల్సి ఉండగా, గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4.6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి.

రాష్ట్రంలో భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాల ప్రభావం తగ్గడం, పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగడమే ఈ అసాధారణ ఉష్ణోగ్రతలకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పెరిగితే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

ట్యాగ్లు
తెలంగాణ వాతావరణంఎండల తీవ్రతవర్షాకాలంఅధిక ఉష్ణోగ్రతలుభద్రాచలంఖమ్మంవాతావరణ వార్తలుతెలంగాణ వర్షాలువాతావరణ మార్పులుహైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!