Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎల్బీనగర్ టిమ్స్‌కు అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: తల్లి శంకరమ్మ డిమాండ్

Writer: Chandrika 03:45 PM, 13 జులై, 2026
ఎల్బీనగర్ టిమ్స్‌కు అమరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి: తల్లి శంకరమ్మ డిమాండ్

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రికి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన తల్లి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాంతాచారి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, టిమ్స్‌కు ఆయన పేరు పెడితే తెలంగాణ అమరులకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చినట్లవుతుందని అన్నారు.

శంకరమ్మ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమరుల కుటుంబాలకు గుర్తింపు ఇస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం, మంత్రులను కలిసే అవకాశం ఇవ్వలేదని, కేసీఆర్‌ను ఏడుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాలుగుసార్లు కలిసి తమ సమస్యలు వివరించినట్లు తెలిపారు. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా శ్రీకాంతాచారి ఆత్మాహుతికి యత్నించి, డిసెంబర్ 3న చికిత్స పొందుతూ మృతి చెందారని గుర్తు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

ట్యాగ్లు
శ్రీకాంతాచారిశంకరమ్మతెలంగాణ ఉద్యమంఎంజీఎం ఆస్పత్రిరేవంత్ రెడ్డికేసీఆర్తెలంగాణ అమరులుకాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుహైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!