21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

Writer: Harika S 07:51 PM, 21 జులై, 2026
సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

కొండకల్ గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడి ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు చిన్నారుల సౌకర్యార్థం కుర్చీలు అందజేయడంతో పాటు, వారి ఆరోగ్యం దృష్ట్యా డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నందమూరి దీపిక జానకిరామ్ స్వయంగా పాల్గొని చిన్నారులకు అవసరమైన వస్తువులను అందజేశారు. చిన్నారుల విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ట్రస్ట్ పేర్కొంది. పిల్లల భవిష్యత్తు బలోపేతానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, సమాజాభివృద్ధికి సేవే తమ ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
ట్యాగ్లు
నందమూరి జానకిరామ్ ట్రస్ట్కొండకల్అంగన్‌వాడిచిన్నారుల సంక్షేమంసామాజిక సేవదీపిక జానకిరామ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం
జనరల్

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!
సినిమాలు

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్
జనరల్

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం
జనరల్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..
జనరల్

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు
జనరల్

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత
సినిమాలు

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
జనరల్

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
సినిమాలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు
సినిమాలు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!