Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

Writer: Pooja 10:20 PM, 8 జులై, 2026
నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ కారణంగా రద్దు కావడంతో అభ్యర్థులకు పరీక్ష ఫీజును తిరిగి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫీజు రిఫండ్ ప్రక్రియపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన విడుదల చేసింది.

రిఫండ్ పొందేందుకు అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఎన్‌టీఏ సూచించింది. ఇందుకు జులై 7 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే గడువు ఉందని తెలిపింది. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు ఫీజు రిఫండ్‌ను కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

ట్యాగ్లు
నీట్ఎన్‌టీఏఫీజు రిఫండ్విద్యవిద్యార్థులుపరీక్ష అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి
జనరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ
జనరల్

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనరల్

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
జనరల్

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
జనరల్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు
జనరల్

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం
జనరల్

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి
జనరల్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక
జనరల్

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!