
సినిమాలు

నీట్–యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీని అధికారులు విడుదల చేశారు. ఈ ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదు చేయడానికి జూన్ 28 వరకు గడువు విధించారు. ఒక్కో ప్రశ్నకు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
అభ్యంతరాలు సరైనవిగా తేలితే చెల్లించిన ఫీజును తిరిగి వాపస్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!