6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Nithish 11:43 PM, 5 సెప్టెంబర్, 2026
వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన వెయ్యి రోజుల ప్రజా పాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఎవరిపట్లా వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలన పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, 3.48 కోట్ల మందికి సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, పంపుసెట్లకు ఉచిత విద్యుత్, ఉద్యోగ నియామకాలు వంటి కార్యక్రమాలను సీఎం వివరించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో రూ.9.85 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.20 కోట్లతో సమీకృత కార్యాలయాల సముదాయం, రూ.45.60 కోట్లతో రహదారి అభివృద్ధి సహా పలు పనులకు శంకుస్థాపన చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంనకిరేకల్నల్గొండప్రజా పాలనసంక్షేమ పథకాలురైతు సంక్షేమంమహిళా సంక్షేమంఅభివృద్ధి పనులు100 పడకల ఆసుపత్రి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన
జనరల్

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్
క్రీడలు

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
జనరల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు
జనరల్

క్షిపణి దాడులకు ప్రతీకారం.. మూడు ఇరాన్‌ చమురు నౌకలపై అమెరికా దాడులు

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు
జనరల్

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై పీసీబీ కఠిన చర్యలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్
క్రీడలు

ఆసియా కప్‌ - పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన
సినిమాలు

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
జనరల్

ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!