21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు!

Writer: Chandrika 09:47 PM, 9 జనవరి, 2026
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు!

భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల ఫస్ట్ ఫేజ్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుంది.

అనంతరం విరామం తర్వాత సెకండ్ ఫేజ్ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. ఈ దశలో బడ్జెట్‌పై చర్చలు, కీలక శాసన అంశాలపై సభల్లో విస్తృత చర్చలు జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

భారతీయుల మృతిపై కేంద్రం కీలక చర్య

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

బాలయ్యను ఫోన్‌లో పరామర్శించిన లోకేష్

ట్యాగ్లు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుకేంద్ర బడ్జెట్బడ్జెట్ 2026పార్లమెంట్ ఆఫ్ ఇండియాశాసన వ్యవహారాలుఆర్థిక విధానంప్రభుత్వ షెడ్యూల్జాతీయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం
జనరల్

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన
రాజకీయాలు

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార
సినిమాలు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సినిమాలు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక
జనరల్

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా
జనరల్

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..
క్రీడలు

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్..

ఏఐ ఏజెంట్‌తో భారీ సైబర్ దాడి..
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్‌తో భారీ సైబర్ దాడి..

జెమినీ కోసం ప్రత్యేక ఏఐ చిప్..
టెక్నాలజీ

జెమినీ కోసం ప్రత్యేక ఏఐ చిప్..

గ్లోబల్ ఏఐ పోటీలో చైనా మరో అడుగు
టెక్నాలజీ

గ్లోబల్ ఏఐ పోటీలో చైనా మరో అడుగు

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల
జనరల్

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!