1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Writer: Harika S 08:53 PM, 1 సెప్టెంబర్, 2026
ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలో విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. పాపిరెడ్డిగారిపల్లె సమీపంలోని మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్ఏనుగు మృతిచిత్తూరు జిల్లావన్యప్రాణి సంరక్షణవిద్యుత్ షాక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
జనరల్

ఏనుగు మృతి.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

విదేశీ పర్యటనకు సీఎం విజయ్
జనరల్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్
జనరల్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్
జనరల్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు
జనరల్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు
బిజినెస్

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!
జనరల్

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో
జనరల్

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే
సినిమాలు

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!