18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

Writer: Nithish 09:09 PM, 2 సెప్టెంబర్, 2026
బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఫోన్‌ చేసి, సందేశాలు పంపి, వివిధ మార్గాల్లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నాయకులు, కూటమి భాగస్వాములు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు తన పుట్టినరోజును ఎంతో ఉత్సాహంగా జరిపినందుకు ధన్యవాదాలు చెప్పారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అభిమానులు చూపే ప్రేమ, ఆప్యాయత తనకు మరింత బాధ్యతగా పనిచేసేందుకు బలాన్ని ఇస్తాయని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ గౌరవిస్తూ తన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రేమ, అభిమానం తనకు ఎల్లప్పుడూ గొప్ప బలంగా నిలుస్తాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో సెలవు

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష.. నాణ్యతపై కీలక సూచనలు

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

విజయవాడ ఉత్సవ్‌లో మధ్యప్రదేశ్ సీఎం.. కోహినూర్‌పై కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
పవన్ కల్యాణ్జనసేనపుట్టినరోజుపుట్టినరోజు శుభాకాంక్షలుజనసేన పార్టీజనసైనికులువీర మహిళలుఅభిమానులుఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
సినిమాలు

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో సెలవు
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో సెలవు

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష
జనరల్

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
జనరల్

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

బిగ్‌బాస్ తెలుగు డే 41: షాలినికి నాగార్జున గట్టి వార్నింగ్.. హౌస్‌లో కొనసాగుతున్న హైడ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు డే 41: షాలినికి నాగార్జున గట్టి వార్నింగ్.. హౌస్‌లో కొనసాగుతున్న హైడ్రామా

పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష.. నాణ్యతపై కీలక సూచనలు
జనరల్

పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష.. నాణ్యతపై కీలక సూచనలు

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

విజయవాడ ఉత్సవ్‌లో మధ్యప్రదేశ్ సీఎం.. కోహినూర్‌పై కీలక వ్యాఖ్యలు
జనరల్

విజయవాడ ఉత్సవ్‌లో మధ్యప్రదేశ్ సీఎం.. కోహినూర్‌పై కీలక వ్యాఖ్యలు

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట
జనరల్

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్
క్రీడలు

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ
క్రీడలు

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

రజినీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. కీలక పాత్రలో కనిపించనున్నారా?
గాసిప్స్

రజినీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. కీలక పాత్రలో కనిపించనున్నారా?

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు.. ఆసక్తి పెంచుతున్న వెబ్‌సిరీస్‌లు
ఓటీటీ

మహారాష్ట్రలో ఆహార భద్రతపై తనిఖీలు.. భారీగా ఆహార పదార్థాలు సీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!