
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఆయనకు తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
సమావేశం కొనసాగుతున్న సమయంలో నొప్పి తీవ్రత పెరగడంతో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!