22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష

Writer: Harika S 10:46 PM, 21 జులై, 2026
మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా మునికూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతున్న అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో సప్త ఋషి ఘాట్ అభివృద్ధి, గ్రామం నుంచి ఘాట్ వరకు సీసీ రోడ్డు, హైమాస్ట్ లైటింగ్, మ్యాజిక్ డ్రెయిన్లు, ఇంకుడు గుంతలు, ఆధునిక సమాచార కేంద్రం, ప్రజా మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు వేగంగా నిర్మిస్తున్నారు.

“స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు” అనే లక్ష్యంతో పర్యావరణహిత, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సమీక్షలో అధికారులు పలు పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్మునికూడలిగోదావరి పుష్కరాలుఆంధ్రప్రదేశ్సప్త ఋషి ఘాట్పుష్కర్ అభివృద్ధి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల
జనరల్

ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్
జనరల్

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు
జనరల్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ
జనరల్

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష
జనరల్

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం
జనరల్

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!
సినిమాలు

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్
జనరల్

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు