18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Writer: Nithish 10:44 AM, 2 సెప్టెంబర్, 2026
పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌ ప్రజాదరణ పొందిన నాయకుడని కొనియాడిన మోదీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రజా సేవలో మరింతగా కొనసాగాలని, పవన్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్.. ప్రధాని చూపుతున్న అభిమానం, ప్రోత్సాహం ఏపీ ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేయాలనే ఉత్సాహాన్ని తనలో నింపుతున్నాయని తెలిపారు.

పవన్ కల్యాణ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి అమలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పవన్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇక పవన్‌ను తనకు దేవుడిచ్చిన అన్నయ్యగా అభివర్ణించిన లోకేశ్.. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో సెలవు

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష.. నాణ్యతపై కీలక సూచనలు

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

విజయవాడ ఉత్సవ్‌లో మధ్యప్రదేశ్ సీఎం.. కోహినూర్‌పై కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
పవన్ కల్యాణ్ప్రధాని మోదీచంద్రబాబు నాయుడునారా లోకేశ్జనసేనఆంధ్రప్రదేశ్ఎన్డీయే కూటమిపవన్ కల్యాణ్ పుట్టినరోజుఏపీ ప్రభుత్వంరాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
సినిమాలు

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో సెలవు
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరాలు, పట్టణాల్లో సెలవు

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష
జనరల్

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
జనరల్

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

బిగ్‌బాస్ తెలుగు డే 41: షాలినికి నాగార్జున గట్టి వార్నింగ్.. హౌస్‌లో కొనసాగుతున్న హైడ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు డే 41: షాలినికి నాగార్జున గట్టి వార్నింగ్.. హౌస్‌లో కొనసాగుతున్న హైడ్రామా

పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష.. నాణ్యతపై కీలక సూచనలు
జనరల్

పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల సమీక్ష.. నాణ్యతపై కీలక సూచనలు

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

విజయవాడ ఉత్సవ్‌లో మధ్యప్రదేశ్ సీఎం.. కోహినూర్‌పై కీలక వ్యాఖ్యలు
జనరల్

విజయవాడ ఉత్సవ్‌లో మధ్యప్రదేశ్ సీఎం.. కోహినూర్‌పై కీలక వ్యాఖ్యలు

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట
జనరల్

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్
క్రీడలు

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ
క్రీడలు

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

రజినీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. కీలక పాత్రలో కనిపించనున్నారా?
గాసిప్స్

రజినీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. కీలక పాత్రలో కనిపించనున్నారా?

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు.. ఆసక్తి పెంచుతున్న వెబ్‌సిరీస్‌లు
ఓటీటీ

మహారాష్ట్రలో ఆహార భద్రతపై తనిఖీలు.. భారీగా ఆహార పదార్థాలు సీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!