21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

Writer: Harika S 07:42 PM, 21 జులై, 2026
ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన నిరసన అనంతరం రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

నేతలను తరలించే సమయంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించిన పోలీసులు, ప్రధానమంత్రి నివాసం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
ట్యాగ్లు
రాహుల్ గాంధీకాంగ్రెస్ నిరసనఢిల్లీ పోలీసులుప్రధాని నివాసంనరేంద్ర మోదీరాజకీయ ఆందోళన
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం
జనరల్

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!
సినిమాలు

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్
జనరల్

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం
జనరల్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..
జనరల్

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు
జనరల్

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత
సినిమాలు

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
జనరల్

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
సినిమాలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు
సినిమాలు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!