16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీస్ కవచ్‌.. ముమ్మరంగా తనిఖీలు

Writer: Nithish 09:22 AM, 16 అక్టోబర్, 2026
హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీస్ కవచ్‌.. ముమ్మరంగా తనిఖీలు

హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు అన్ని జోన్ల పరిధిలో పోలీసులు రంగంలోకి దిగి భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వాహనాలతో పాటు అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీలకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..

బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ట్యాగ్లు
హైదరాబాద్ పోలీసులుపోలీస్ కవచ్వి.సి. సజ్జనార్హైదరాబాద్ పోలీస్ తనిఖీలునగరవ్యాప్తంగా తనిఖీలువాహనాల తనిఖీలుపోలీసుల భద్రతా చర్యలుట్రాఫిక్ తనిఖీలుశాంతిభద్రతలుహైదరాబాద్ తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర..
జనరల్

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర..

ఫ్లయింగ్ కార్ల కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన టెస్లా...
టెక్నాలజీ

ఫ్లయింగ్ కార్ల కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన టెస్లా...

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..
జనరల్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆగవు!
జనరల్

ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆగవు!

కమల్, రజనీతో నెల్సన్ కొత్త ప్రయోగం?
గాసిప్స్

కమల్, రజనీతో నెల్సన్ కొత్త ప్రయోగం?

బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..
జనరల్

బ్రిటన్‌లో భారత విద్యార్థులకు వేధింపులు..

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..
జనరల్

హైదరాబాద్ విద్యుత్ శాఖలో లంచాల ఆరోపణలు..

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన
జనరల్

తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల పంటలపై తెగుళ్ల దాడి.. వర్షాభావంతో రైతుల్లో ఆందోళన

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నెల్సన్!
గాసిప్స్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నెల్సన్!

వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!
సినిమాలు

వారణాసి విజువల్స్‌కు రామాయణ గట్టి పోటీ!

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్
జనరల్

కేరళంలో డ్రగ్స్ కలకలం.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సహా నలుగురు అరెస్ట్

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!
సినిమాలు

న్యాయపోరాటానికి సిద్ధమైన‌ ఇమ్రాన్ ఖాన్..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!