1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

Writer: Nithish 12:27 PM, 1 సెప్టెంబర్, 2026
ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

ఆంధ్రప్రదేశ్‌లో తపాలా శాఖ సర్వర్‌లో సాంకేతిక అంతరాయం ఏర్పడటంతో సోమవారం ఉదయం నుంచి పలు పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. తపాలా శాఖకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలు మినహా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ వంటి ఇతర సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విజయవాడ ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు బకింగ్‌హాం పోస్ట్ ఆఫీస్, ఇతర పోస్టాఫీసుల్లో పార్సిళ్లు, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు పంపేందుకు వచ్చిన ప్రజలు సర్వర్ పునరుద్ధరణ కోసం వేచి చూస్తున్నారు. సర్వర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా సాంకేతిక సమస్య ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

ట్యాగ్లు
తపాలా శాఖపోస్టల్ సర్వీసులుసర్వర్ అంతరాయంఆంధ్రప్రదేశ్విజయవాడస్పీడ్ పోస్ట్రిజిస్టర్డ్ పోస్ట్పార్సిల్ సర్వీస్పోస్ట్ ఆఫీస్సాంకేతిక సమస్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

‘మారెమ్మ’ ట్రైలర్‌ రిలీజ్‌..
సినిమాలు

‘మారెమ్మ’ ట్రైలర్‌ రిలీజ్‌..

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!
గాసిప్స్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై
జనరల్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ
సినిమాలు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!