11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

Writer: Pooja 04:57 PM, 11 సెప్టెంబర్, 2026
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులు 100 కేజీల బరువును ఎత్తడం సాధారణమే అయినా, దేశాధ్యక్షుడు అంతే బరువును బెంచ్‌ ప్రెస్‌ చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్‌ ఖురెల్‌సుఖ్‌ ఓ సైనిక విభాగాన్ని సందర్శించిన సమయంలో అక్కడి జిమ్‌లో వర్కౌట్‌ చేశారు. సూట్‌ జాకెట్‌ను పక్కన పెట్టి బెంచ్‌పై పడుకున్న ఆయన 100 కేజీల బరువును ఏకధాటిగా 20 సార్లు ఎత్తారు. దీంతో ఆయన బలం, ఫిట్‌నెస్‌ చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

2021 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఖురెల్‌సుఖ్‌ గతంలో మంగోలియా సైన్యంలో అధికారిగా పనిచేశారు. ఆయనకు బాడీబిల్డింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో మంచి పట్టు ఉంది. అంతేకాకుండా ఓ రాక్‌ బ్యాండ్‌లో గిటారిస్ట్‌గా కూడా ఉన్నారు. మంగోలియాలో హార్లే-డేవిడ్‌సన్‌ అభిమానుల క్లబ్‌ను స్థాపించిన ఆయనకు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక ఆసక్తి ఉంది. వీడియోను చూసిన పలువురు ఆయన శక్తి, క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారు. బార్‌పై ఉన్న బరువుపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన 100 కేజీల బరువును ఎత్తినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శుక్లా

ట్యాగ్లు
మంగోలియా అధ్యక్షుడుఉఖ్నాగిన్ ఖురెల్‌సుఖ్ఫిట్‌నెస్బెంచ్ ప్రెస్మంగోలియావైరల్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంగోలియా అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు
జనరల్

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం
జనరల్

ఉగ్రబాధిత కుటుంబాలకు మోదీ సంఘీభావం

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం
జనరల్

విద్యా వ్యవస్థ బలోపేతంపై నారా లోకేశ్ దిశానిర్దేశం

 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిన్న సినిమాలు!

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు
జనరల్

ఐసీసీ నుంచి వైదొలగండి - నాటో మిత్రదేశాలకు అమెరికా పిలుపు

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

హెల్మెట్‌ భద్రతకే కాదు.. పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సెలబ్రిటీ కంటెస్టెంట్ల తీరుపై నెటిజన్ల ఫైర్‌...

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే
జనరల్

ఢిల్లీలో పుతిన్‌ కారు.. ‘ఆరస్ సెనాట్‌’ ప్రత్యేకతలు ఇవే

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!