25, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు వారణాసి, భువనేశ్వర్‌లో ప్రధాని మోదీ పర్యటన

Writer: Pooja 11:00 AM, 25 అక్టోబర్, 2026
నేడు వారణాసి, భువనేశ్వర్‌లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారణాసి, భువనేశ్వర్‌లో నిర్వహించే పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. వారణాసిలోని నమో ఘాట్ వద్ద “వింగ్స్ ఓవర్ గంగా” థీమ్‌తో ప్రత్యేక వైమానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశ రక్షణలో వైమానిక దళం పోషిస్తున్న పాత్రను, దాని సామర్థ్యాలను చాటిచెప్పేలా ఈ ప్రదర్శన ఉండనుంది. గంగా నది పరిసరాల్లో నిర్వహించే ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నూతన గార్మెంట్ తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా మహిళల ఆధ్వర్యంలో నడిచే వస్త్ర తయారీ పరిశ్రమకు ప్రోత్సాహం అందించడం, స్థానికంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ఈ కేంద్రం లక్ష్యంగా భావిస్తున్నారు. వారణాసిలో తయారయ్యే వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా వాటికి విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించనున్నారు. అనంతరం భువనేశ్వర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నూతన డేటా సెంటర్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం ఆర్‌బీఐ డేటా నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీటి వృథాపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన నిర్ణయం

నీటి వృథాపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన నిర్ణయం

తుపాను హెచ్చరికలపై సీఎం చంద్రబాబు సమీక్ష

తుపాను హెచ్చరికలపై సీఎం చంద్రబాబు సమీక్ష

బాసర ట్రిపుల్ ఐటీపై ఎల్‌నినో ప్రభావం

బాసర ట్రిపుల్ ఐటీపై ఎల్‌నినో ప్రభావం

గడువు పొడిగింపుతో ఏపీలో నామినేషన్ల జోరు

గడువు పొడిగింపుతో ఏపీలో నామినేషన్ల జోరు

పసిఫిక్‌ మహాసముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..మరింత బలపడనున్న ఎల్‌నినో

పసిఫిక్‌ మహాసముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..మరింత బలపడనున్న ఎల్‌నినో

ఒడిశాలో ఆర్బీఐ కీలక కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ

ఒడిశాలో ఆర్బీఐ కీలక కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ

ట్యాగ్లు
ప్రధాని మోదీవారణాసి పర్యటనభువనేశ్వర్ పర్యటనభారత వైమానిక దళంవస్త్ర పరిశ్రమఆర్‌బీఐ డేటా సెంటర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 49 లేటెస్ట్ ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 49 లేటెస్ట్ ప్రోమో 1 విడుదల

కాల్పుల ఘటన తర్వాత టైగర్ ష్రాఫ్ సంచలన నిర్ణయం
గాసిప్స్

కాల్పుల ఘటన తర్వాత టైగర్ ష్రాఫ్ సంచలన నిర్ణయం

భారత పారా అథ్లెట్ల ఘనతపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హర్షం
క్రీడలు

భారత పారా అథ్లెట్ల ఘనతపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల హర్షం

నేడు వారణాసి, భువనేశ్వర్‌లో ప్రధాని మోదీ పర్యటన
జనరల్

నేడు వారణాసి, భువనేశ్వర్‌లో ప్రధాని మోదీ పర్యటన

నీటి వృథాపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన నిర్ణయం
జనరల్

నీటి వృథాపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన నిర్ణయం

నెల్సన్ – హృతిక్ రోషన్ ప్రాజెక్ట్‌...నిజమెంత?
గాసిప్స్

నెల్సన్ – హృతిక్ రోషన్ ప్రాజెక్ట్‌...నిజమెంత?

రణబాలి: సైలెంట్ సూపర్ హిట్?
గాసిప్స్

రణబాలి: సైలెంట్ సూపర్ హిట్?

వారణాసి తర్వాత మహేష్ నిర్ణయం ఏమిటి?
గాసిప్స్

వారణాసి తర్వాత మహేష్ నిర్ణయం ఏమిటి?

గ్యాంగ్‌స్టర్ల మనస్తత్వం తెలిసిన ఆర్జీవీ రహస్యమిదే?
సినిమాలు

గ్యాంగ్‌స్టర్ల మనస్తత్వం తెలిసిన ఆర్జీవీ రహస్యమిదే?

భారతీయ పురాణాలతో హాలీవుడ్‌కు గట్టి పోటీ తప్పదా?
గాసిప్స్

భారతీయ పురాణాలతో హాలీవుడ్‌కు గట్టి పోటీ తప్పదా?

మహేష్..సింగిల్ టేక్ ఆర్టిస్ట్?
గాసిప్స్

మహేష్..సింగిల్ టేక్ ఆర్టిస్ట్?

వరుస ప్లాపులు...కయాదు లోహార్‌ కి సవాళ్లు?
సినిమాలు

వరుస ప్లాపులు...కయాదు లోహార్‌ కి సవాళ్లు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!