Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరిట పుష్కర ఘాట్

01:01 PM, 6 జూన్, 2026
సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరిట పుష్కర ఘాట్

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని ముని కూడలి పుష్కర ఘాట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పేరిట “దేవాన్ష్ ఘాట్”గా నామకరణం చేయనున్నారు. ఈ ఘాట్‌కు కొత్త గుర్తింపు కల్పించేలా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఘాట్‌ను ఆదర్శ పుష్కర ఘాట్‌గా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుమారు ఒక కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజ్యసభకు జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు

రాజ్యసభకు జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు

సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్

రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్

నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన

జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన

ట్యాగ్లు
దేవాన్ష్ ఘాట్రాజానగరంపవన్ కళ్యాణ్చంద్రబాబు నాయుడుతూర్పు గోదావరి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి, ప్రశాంత్ నీల్ కొత్త ప్రమాణాలు
గాసిప్స్

రాజమౌళి, ప్రశాంత్ నీల్ కొత్త ప్రమాణాలు

అభిమానికి స్వయంగా చేసిన కుకీలు పంపిన జూనియర్ ఎన్టీఆర్
సినిమాలు

అభిమానికి స్వయంగా చేసిన కుకీలు పంపిన జూనియర్ ఎన్టీఆర్

సినిమాల బాధ్యతపై అనసూయ భరద్వాజ్ సంచలన పోస్ట్
సినిమాలు

సినిమాల బాధ్యతపై అనసూయ భరద్వాజ్ సంచలన పోస్ట్

రాజ్యసభకు జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు
జనరల్

రాజ్యసభకు జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు

కృత్రిమ మేధ వైపు గూగుల్ దృష్టి.. ఉద్యోగాల తగ్గింపు
టెక్నాలజీ

కృత్రిమ మేధ వైపు గూగుల్ దృష్టి.. ఉద్యోగాల తగ్గింపు

విదేశీ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు: కేంద్రం
బిజినెస్

విదేశీ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు: కేంద్రం

ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

భారత జట్టులో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యంపై చర్చ
క్రీడలు

భారత జట్టులో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యంపై చర్చ

గుండె ఆరోగ్యంపై క్రమం తప్పకుండా పరీక్షలు అవసరం: వైద్యులు
ఆరోగ్యం

గుండె ఆరోగ్యంపై క్రమం తప్పకుండా పరీక్షలు అవసరం: వైద్యులు

టీఎంసీ సంక్షోభంలో రెబల్స్‌పై మహువా మొయిత్రా విమర్శలు
రాజకీయాలు

టీఎంసీ సంక్షోభంలో రెబల్స్‌పై మహువా మొయిత్రా విమర్శలు

నార్వే చెస్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
క్రీడలు

నార్వే చెస్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద

సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!