Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

Writer: Shivani K 11:45 AM, 10 జులై, 2026
రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రేపు తెలంగాణకు రానున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రుల వరుస పర్యటనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నితిన్ నబీన్, జేపీ నడ్డా వంటి ప్రముఖ నేతలు రాష్ట్రాన్ని సందర్శించగా, ఇప్పుడు అశ్విని వైష్ణవ్ పర్యటనతో రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.

పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కొండకల్‌లోని మేధా బోగీస్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మేధా సర్వో డ్రైవ్స్ ఫ్యాక్టరీను పరిశీలించనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

ట్యాగ్లు
అశ్విని వైష్ణవ్తెలంగాణ పర్యటనబీజేపీ నేతలుకేంద్రమంత్రిరైల్వే మంత్రిపారిశ్రామిక సమావేశంమేధా బోగీస్మేధా సర్వో డ్రైవ్స్హైదరాబాద్రాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్

తన పేరులోని ‘పవన్’ సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం
టెక్నాలజీ

మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ
జనరల్

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..
జనరల్

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..
జనరల్

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి
జనరల్

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ
జనరల్

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ
జనరల్

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి
జనరల్

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ
బిజినెస్

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..
రాజకీయాలు

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..