22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ భూములపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

Writer: Pooja 09:57 AM, 22 జులై, 2026
పవన్ భూములపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

జన్వాడలోని కోడి చెరువు భూముల వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2014లో ఆ భూమిని కొనుగోలు చేశారని, అందులో దాదాపు 6 నుంచి 7 ఎకరాల భూమి కోడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని తెలిపారు. మిగిలిన 3 నుంచి 4 ఎకరాల భూమి మాత్రమే ఎఫ్‌టీఎల్ పరిధికి వెలుపల ఉందని పేర్కొన్నారు.

చెరువు పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని రంగనాథ్ అన్నారు. చెరువులో ఫెన్సింగ్ వేయడం తప్పేనని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, ప్రజా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు మాజీ సీబీఐ చీఫ్ మద్దతు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కు మాజీ సీబీఐ చీఫ్ మద్దతు

ఢిల్లీ నిరసనలో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులపై తీవ్ర ఖండన

ఢిల్లీ నిరసనలో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులపై తీవ్ర ఖండన

గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం

లలిత్ మోదీకి ఫెమా కేసులో క్లీన్ చిట్..

లలిత్ మోదీకి ఫెమా కేసులో క్లీన్ చిట్..

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్హైడ్రాజన్వాడకోడి చెరువుఎఫ్‌టీఎల్తెలంగాణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు
సినిమాలు

మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..
జనరల్

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!
సినిమాలు

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..
సినిమాలు

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..

భారీగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు..

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ
సినిమాలు

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన
జనరల్

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు
జనరల్

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్
సినిమాలు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్

ఏ చిన్నారీ చదువుకు దూరం కాకూడదు - నారా లోకేశ్
జనరల్

ఏ చిన్నారీ చదువుకు దూరం కాకూడదు - నారా లోకేశ్

ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా
సినిమాలు

ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!