17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

Writer: Pooja 07:38 AM, 17 అక్టోబర్, 2026
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

తెలంగాణ ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అవసరమైతే ఆర్టీసీకి చెందిన విలువైన భూములను విక్రయించి బకాయిలు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నాయకులు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విజేతలను సత్కరించారు. ఉద్యోగులకు సంబంధించిన సీసీఎస్‌ బకాయిలతోపాటు ఇతర పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

ట్యాగ్లు
తెలంగాణ ఆర్టీసీపొన్నం ప్రభాకర్రిటైర్డ్ ఉద్యోగులుబకాయిల చెల్లింపురేవంత్ రెడ్డికార్మిక సంఘాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’
గాసిప్స్

పాన్‌ ఇండియా బరిలోకి షారుఖ్‌ ‘కింగ్‌’

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌
జనరల్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు
బిజినెస్

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన
జనరల్

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు
జనరల్

మెడికవర్‌ కథనాల పునఃప్రచురణపై హైకోర్టు ఆంక్షలు

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం
జనరల్

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం - పొన్నం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
జనరల్

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
జనరల్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా
జనరల్

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు
క్రీడలు

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు
ఆరోగ్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!