Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

07:49 AM, 4 జూన్, 2026
పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్), కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, గూడెందొడ్డి రిజర్వాయర్ తదితర ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించనున్నారు. సోమశిలలో బస చేయనున్న సీఎం, అక్కడే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

రెండో రోజు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్)కు సంబంధించిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన, ఉద్దండాపూర్ ప్రాంతాల్లోని రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, కాలువల పనులను పరిశీలించనున్నారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా ఉద్దండాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడం, నీటి వనరుల వినియోగాన్ని మెరుగుపరచడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

తెలంగాణలో భారీ వర్ష సూచన… 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ?

తెలంగాణలో భారీ వర్ష సూచన… 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ?

పాత నోటీసు మళ్లీ వివాదానికి దారి

పాత నోటీసు మళ్లీ వివాదానికి దారి

చైనాలో తొలి తరగతి నుంచే తప్పనిసరి AI విద్య.. విద్యా రంగంలో భారీ మార్పు?

చైనాలో తొలి తరగతి నుంచే తప్పనిసరి AI విద్య.. విద్యా రంగంలో భారీ మార్పు?

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణమహబూబ్‌నగర్పాలమూరుసాగునీటి ప్రాజెక్టులుపీఆర్‌ఎల్‌ఐఎస్ఎంఎన్‌కేఎల్‌ఐఎస్సోమశిలఉద్దండాపూర్రిజర్వాయర్లునీటి వనరులుతెలంగాణ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా
సినిమాలు

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…
సినిమాలు

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..
సినిమాలు

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..
సినిమాలు

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత
సినిమాలు

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..
సినిమాలు

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!