22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

Writer: Pooja 12:50 PM, 22 జులై, 2026
నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన, నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.

నీట్ పేపర్ లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థులపై దాడులు చేయడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆడ విద్యార్థులపై కూడా దాడులు జరిగాయని ఆరోపించారు. విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసం ముందు నిరసన చేపట్టారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని అన్నారు.

తెలంగాణలో గతంలో జరిగిన ఇంటర్ ఫలితాల వివాదాన్ని ప్రస్తావించిన సీఎం, పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. యువత, విద్యార్థుల తరఫున కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని  మెట్రో స్టేషన్లు మూసివేత

భద్రతా కారణాలతో జంతర్ మంతర్ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లు మూసివేత

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధం

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

విద్యార్థుల ఉద్యమానికి ప్రీతి జింటా మద్దతు..

ట్యాగ్లు
నీట్ పేపర్ లీక్రేవంత్ రెడ్డిరాహుల్ గాంధీప్రియాంక గాంధీవిద్యార్థుల నిరసనకాంగ్రెస్ పోరాటం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
జంతర్ మంతర్ నిరసనల్లో కొత్త దృశ్యం..

జంతర్ మంతర్ నిరసనల్లో కొత్త దృశ్యం..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జనరల్

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు
బిజినెస్

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్
క్రీడలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
జనరల్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ
జనరల్

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు
సినిమాలు

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి
జనరల్

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్
ఓటీటీ

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు
సినిమాలు

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?
జనరల్

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ
సినిమాలు

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!