
జనరల్

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం తన సొంత గ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం గ్రామంలో జరిగే జమ్మి కార్యక్రమంలో పాల్గొని, రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!