6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ ల, కర్నాటక క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Writer: Sreekanth Reddy 01:11 AM, 13 ఫిబ్రవరి, 2026
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ ల, కర్నాటక క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌ల నిర్వహణపై కర్ణాటక క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆర్‌సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భద్రతా కారణాల దృష్ట్యా విధించిన ఆంక్షలను సడలిస్తూ కొన్ని షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, స్టేడియం సామర్థ్యాన్ని 35,000 మంది ప్రేక్షకులకు పరిమితం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జస్టిస్ మైఖేల్ డి'కున్హా కమిటీ సూచించిన భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, మెరుగైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ తన హోమ్ గ్రౌండ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

విశాఖ జూలోకి అరుదైన కాటన్‌టాప్ టామరిన్లు

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

జడ్జీల కొరతతో తెలంగాణలో పెరుగుతున్న పెండింగ్ కేసులు

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ట్యాగ్లు
ఐపీఎల్ 2026ఆర్సీబీబెంగళూరుకర్నాటక క్యాబినెట్కోహ్లి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన
రాజకీయాలు

కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం
సినిమాలు

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు
జనరల్

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు
సినిమాలు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా
సినిమాలు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?
గాసిప్స్

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?
గాసిప్స్

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?
గాసిప్స్

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?
గాసిప్స్

నిర్మాతగా కనుమరుగవుతున్న అల్లు అరవింద్?

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?
గాసిప్స్

మెగాస్టార్‌తో శివ నిర్వాణ సినిమా?

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత
జనరల్

జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!