15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

Writer: Chandrika 04:33 PM, 15 అక్టోబర్, 2026
లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

టీమిండియా స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ లింక్డిన్‌లో తొలి పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ‘‘ఇప్పుడు నా ఫీడ్‌ మరింత ఆసక్తికరంగా మారింది. విరాట్‌.. లింక్డిన్‌లోకి స్వాగతం. One8Worldతో మీ కొత్త వ్యాపార ప్రయాణానికి శుభాకాంక్షలు’’ అంటూ ఆయన పోస్టు చేశారు. కోహ్లీ లింక్డిన్‌లోకి రావడంతో క్రీడలు, వ్యాపార రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చ మొదలైంది. కోహ్లీ తన తొలి పోస్టులో భారత క్రీడారంగ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

భారత్‌లో ప్రతి క్రీడను ప్రజలు ఆదరించి, ఆస్వాదించే రోజులు రావాలని తాను కోరుకుంటున్నట్లు కోహ్లీ తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే బ్రాండ్లను సృష్టించే సామర్థ్యం భారత యువతకు ఉందని పేర్కొన్నారు. ప్రపంచ క్రీడారంగంలో భారత్‌ కేవలం పాల్గొనే స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ టోర్నీల భవిష్యత్తును తీర్చిదిద్దే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తన కెరీర్‌ అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, హద్దులను అధిగమిస్తూ ఉన్నత ప్రమాణాలతో కొత్త ప్రయత్నాలు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

ట్యాగ్లు
విరాట్ కోహ్లీసత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్లింక్డిన్One8Worldభారత క్రికెట్భారత క్రీడారంగంక్రీడా వ్యాపారంఅంతర్జాతీయ క్రీడలుడిజిటల్ నెట్‌వర్కింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ
జనరల్

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..
జనరల్

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు
జనరల్

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..
బిజినెస్

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
జనరల్

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ
రాజకీయాలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి
జనరల్

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!