5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

Writer: Pooja 02:12 PM, 5 సెప్టెంబర్, 2026
డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

తమిళనాడులో డీఎంకే సీనియర్‌ నేత కే.ఎన్. నెహ్రూకు చెందిన నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 19 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆయన గతంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వాటర్‌ సప్లై (MAWS) శాఖలో ఉన్న సమయంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

MAWS శాఖలో ఉద్యోగ నియామకాలు, బదిలీలు, టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తూ సంబంధిత పత్రాలు, వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

ట్యాగ్లు
కే ఎన్ నెహ్రూడీఎంకేతమిళనాడుఅవినీతి నిరోధక శాఖఅవినీతి ఆరోపణలుMAWS శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక
క్రీడలు

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు
జనరల్

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు
జనరల్

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌
రాజకీయాలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు
జనరల్

సుభాష్‌ చంద్రపై సీబీఐ కేసు నమోదు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌
సినిమాలు

తెల్లకాగితం టీజర్‌తో లవ్‌స్టోరీపై బజ్‌

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ
జనరల్

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ భేటీ

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!