24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్ జీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

Writer: Chandrika 05:00 PM, 24 అక్టోబర్, 2026
ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్ జీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వీబీ-జీ రామ్ జీ ఉపాధి పనులపై తెలంగాణ మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. డీఆర్డీఓలు, ఈఈలు, డీఈలు, ఎంపీడీవోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఉపాధి పనులపై కేవలం సమాధానాలు చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో పురోగతి చూపించాలని సీతక్క అధికారులకు స్పష్టం చేశారు. ఇంకా పనులు ప్రారంభించని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన వారికి, ముఖ్యంగా గిరిజనులకు జాబ్ కార్డులు జారీ చేయడంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది నెలల కార్యాచరణ రూపొందించాలని, అక్టోబర్ 29 లేదా 30 నాటికి మండలస్థాయి కమిటీల ద్వారా ప్రణాళికలు పూర్తి చేసి నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు.

గ్రామాభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలల ప్రహరీ గోడలు, గ్రామ సంఘాల భవనాలు, సౌర విద్యుత్ సంబంధిత పనులు, పశుగ్రాసం, పశువుల నీటి తొట్టెల నిర్మాణం వంటి పనులను గుర్తించాలని చెప్పారు. కాలువల మరమ్మతులతో నీటి వృథాను అరికట్టాలని, పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పనుల ప్రణాళిక, అమలులో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను భాగస్వాములను చేసి కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. అన్ని పనులను ఒకేసారి పూర్తి చేయకుండా ఏడాది పొడవునా ఉపాధి లభించేలా దశలవారీగా అమలు చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల ప్రత్యేక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఐటీడీఏ పరిధిలో నిర్దేశించిన ఏడు శాతం వర్క్ షేర్‌కు అనుగుణంగా పనులు గుర్తించాలని చెప్పారు. అర్హులైన గిరిజనులు ఒక్కసారి దరఖాస్తు చేసుకున్నా అధికారులు స్పందించాలని, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకూడదని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ఘనంగా జీడీజీ దేవ్‌ఫెస్ట్–2026..

హైదరాబాద్‌లో ఘనంగా జీడీజీ దేవ్‌ఫెస్ట్–2026..

నీటిని వృథా చేస్తే జరిమానా తప్పదా? హైదరాబాద్‌లో HMWSSB హెచ్చరిక

నీటిని వృథా చేస్తే జరిమానా తప్పదా? హైదరాబాద్‌లో HMWSSB హెచ్చరిక

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం
ట్యాగ్లు
సీతక్కతెలంగాణ ప్రభుత్వంవీబీ-జీ రామ్ జీగ్రామీణ ఉపాధిఎల్‌నినోజాబ్ కార్డులుగిరిజన సంక్షేమంగ్రామీణాభివృద్ధిఉపాధి హామీ పథకంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యం: యశ్
సినిమాలు

భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యం: యశ్

సూర్య ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’పై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’పై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ

మహిళలపై ట్రోలింగ్, లింగ వివక్షపై కృతి సనన్ ఆగ్రహం
సినిమాలు

మహిళలపై ట్రోలింగ్, లింగ వివక్షపై కృతి సనన్ ఆగ్రహం

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు..
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు..

ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్ జీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష
జనరల్

ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్ జీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

ప్రభాస్ ‘ఫౌజీ’లో స్పై పాత్ర.. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’తో పోలికలు
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’లో స్పై పాత్ర.. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’తో పోలికలు

బ్యారేజీల వైఫల్యాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది: మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

బ్యారేజీల వైఫల్యాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్‌లో ఘనంగా జీడీజీ దేవ్‌ఫెస్ట్–2026..
జనరల్

హైదరాబాద్‌లో ఘనంగా జీడీజీ దేవ్‌ఫెస్ట్–2026..

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
క్రీడలు

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన భువనేశ్వర్
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన భువనేశ్వర్

ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్‌లో భద్రాచలం వాసి శంకరరావుకు రజతం
క్రీడలు

ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్‌లో భద్రాచలం వాసి శంకరరావుకు రజతం