8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క

Writer: Pooja 03:47 PM, 8 సెప్టెంబర్, 2026
అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క

తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మహిళా పోలీసు అధికారులు మంత్రికి వివరించారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసభ్యంగా ప్రవర్తించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను అసభ్యంగా తాకారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్‌ను మంత్రికి చూపించి ఫిర్యాదు చేశారు.

విధులు నిర్వహిస్తున్న సమయంలో టీ షర్టులు విసిరి తమపైకి వచ్చారని, పరిస్థితిని అదుపు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని మహిళా పోలీసులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతు చూస్తామని కొందరు బెదిరించినట్లు ఆరోపించారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, ఇలాంటి విధులు చేయాల్సిన అవసరం లేదని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వారికి ధైర్యం చెబుతూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని, తమ విధులను నిర్భయంగా కొనసాగించాలని, ఎలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

ట్యాగ్లు
సీతక్కతెలంగాణ అసెంబ్లీమహిళా పోలీసులుబీఆర్ఎస్అసెంబ్లీ ఘర్షణతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్
జనరల్

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత
జనరల్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క
జనరల్

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్
క్రీడలు

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...
సినిమాలు

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను
సినిమాలు

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్
సినిమాలు

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం
జనరల్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!
జనరల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!