18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

Writer: Chandrika 08:59 PM, 18 అక్టోబర్, 2026
టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై ముంబైలోని జుహు ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు సమాచారం. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారుపై ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో టైగర్‌ ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు, ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వెలువడినట్లు సమాచారం. ఆ పోస్ట్‌ను గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ పండిట్‌ పేరుతో ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రకటన నిజమైనదా? కాల్పుల వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆదేశించినట్లు సమాచారం. పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

ట్యాగ్లు
టైగర్‌ ష్రాఫ్‌టైగర్‌ ష్రాఫ్‌ వార్తలుముంబై కాల్పులుజుహు కాల్పుల ఘటనబాలీవుడ్‌ వార్తలుబిష్ణోయ్‌ గ్యాంగ్‌అనిల్‌ పండిట్‌ముంబై పోలీసులుదేవేంద్ర ఫడణవీస్‌సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపు ఫ్యూచర్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..
జనరల్

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!
జనరల్

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..
టెక్నాలజీ

ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..
బిజినెస్

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్
బిజినెస్

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా
జనరల్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ
జనరల్

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్
క్రీడలు

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!