1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

Writer: Nithish 09:53 AM, 1 సెప్టెంబర్, 2026
విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

విజయవాడ–అమరావతి మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేలా కృష్ణానదిపై సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమైంది. సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. ప్రకాశం బ్యారేజీ, రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మించేలా ప్రతిపాదించారు.

సుమారు 1.10 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్ల రహదారితో బ్రిడ్జిని నిర్మించనున్నారు. వాహనాల రాకపోకలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడంతో పాటు బ్రిడ్జికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు అమలైతే విజయవాడ–అమరావతి మధ్య రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని
ట్యాగ్లు
అమరావతివిజయవాడసిగ్నేచర్ బ్రిడ్జికృష్ణానదిమౌలిక వసతులుఆరు లేన్ల బ్రిడ్జిఅమరావతి అభివృద్ధివిజయవాడ కనెక్టివిటీఆంధ్రప్రదేశ్రవాణా ప్రాజెక్టులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఆ 10 మంది.. వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు
జనరల్

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
జనరల్

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

బంగారం ధరలు మరింత పతనం
బిజినెస్

బంగారం ధరలు మరింత పతనం

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?
షోస్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి
జనరల్

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మరో తమిళ సినిమాలో కింగ్ ?
గాసిప్స్

మరో తమిళ సినిమాలో కింగ్ ?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?
షోస్

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?