
జనరల్

సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి అధికారులకు లేఖ రాశారు. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, తాను ఆస్పత్రి నుంచి వెళ్లగల స్థితిలో ఉన్నానని అందులో పేర్కొన్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు చేపట్టనున్న శాంతియుత మార్చ్‌లో పాల్గొనేందుకు తాత్కాలికంగా విడుదల చేయాలని ఆయన కోరారు.
తనకు కొద్దిసేపైనా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వాంగ్‌చుక్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ అభ్యర్థనపై ఆసక్తి నెలకొనగా, పార్లమెంట్ మార్చ్‌లో ఆయన పాల్గొననున్నారా అనే అంశంపై మద్దతుదారులు, ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!