5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

Writer: Harika S 08:50 AM, 5 సెప్టెంబర్, 2026
సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జీవిత చరిత్ర ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం నవంబర్‌ 10న ప్రచురితం కానుంది. ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్‌ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. విడుదలకు ముందే ఈ పుస్తకం ప్రచురణ వ్యవహారం కారణంగా వార్తల్లో నిలిచింది.

ఈ పుస్తకాన్ని తొలుత పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురించాల్సి ఉండగా, సంస్థకు, సోనియాగాంధీ ప్రతినిధులకు మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. దీంతో భారత్‌లో ఈ పుస్తకాన్ని తాము ప్రచురించడం లేదని పెంగ్విన్‌ ప్రకటించింది. తాజాగా హార్పర్‌కాలిన్స్‌ ఇండియా ప్రచురణ బాధ్యతలు చేపట్టి నవంబర్‌ 10న పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే

ట్యాగ్లు
సోనియాగాంధీబిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్హార్పర్‌కాలిన్స్ ఇండియాజీవిత చరిత్రపెంగ్విన్ ర్యాండమ్ హౌస్కాంగ్రెస్ పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ
జనరల్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!
జనరల్

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!
జనరల్

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!
జనరల్

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!
క్రీడలు

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
క్రీడలు

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...
క్రీడలు

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!
జనరల్

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!
క్రీడలు

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!