Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో వర్షాల సూచన

03:19 PM, 5 జూన్, 2026
క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో వర్షాల సూచన

నైరుతి రుతుపవనాలు క్రమేపి ఉత్తర దిశగా విస్తరిస్తున్నాయని, మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో రాయలసీమతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందన్నారు.

జూన్ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాది ఒకే తేదీన రుతుపవనాలు విస్తరించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే వారం రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే సాధారణం కంటే కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

మార్కెట్‌లోకి కొత్త నోట్లు!

మార్కెట్‌లోకి కొత్త నోట్లు!

టీబీ రహిత తెలంగాణకు సమష్టి కృషి అవసరం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

టీబీ రహిత తెలంగాణకు సమష్టి కృషి అవసరం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు కోహెడ వేదిక

దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు కోహెడ వేదిక

ట్యాగ్లు
నైరుతి రుతుపవనాలుఆంధ్రప్రదేశ్ వాతావరణంవర్షాల సూచనరాయలసీమవాతావరణ శాఖరుతుపవనాల విస్తరణవడగాల్పులుఉష్ణోగ్రతలువిశాఖ వాతావరణ కేంద్రంవాతావరణ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

రేపు సిట్ విచారణకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?
జనరల్

ప్రమాదం తర్వాత పండు మాస్టర్ ఏమన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ అప్‌డేట్?

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు
జనరల్

అస్సాం కాబినెట్ విస్తరణ.. 12 మందికి చోటు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ
రాజకీయాలు

ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి
సినిమాలు

కొత్త రోల్ లో సాయి పల్లవి... D55 ప్రాజెక్టు పై ఆసక్తి

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?
సినిమాలు

15 రోజులే మిగిలి ఉండగా.. ‘మా ఇంటి బంగారం’ ప్లాన్ ఏంటి..?

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలి..? స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 3 క్రేజీ సినిమాలు!

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్
టెక్నాలజీ

ఏఐ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి: సామ్ ఆల్ట్‌మన్

ఐపీఎల్ ఫైనల్‌తో జియోహాట్‌స్టార్ జాక్‌పాట్...
క్రీడలు

ఐపీఎల్ ఫైనల్‌తో జియోహాట్‌స్టార్ జాక్‌పాట్...

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు
జనరల్

తమిళనాడు లో ఎల్ & టి భారీ పెట్టుబడులు

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్
సినిమాలు

‘పెద్ది’కి పైరసీ షాక్.. ఆందోళనలో చిత్ర యూనిట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!