2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

Writer: Nithish 07:56 PM, 2 సెప్టెంబర్, 2026
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

తెలంగాణలో ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రితో సీఎం సమావేశమై రాష్ట్ర విమానయాన రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి అప్పగించిందని సీఎం తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల, కార్గో టెర్మినల్‌తో పాటు ఎంఆర్‌ఓ సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. రన్‌వే తుది నిర్ణయానికి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

మామునూరు విమానాశ్రయానికి రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబరులో వాటిని ఖరారు చేసి అదే నెలలో పనులకు శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. హెలీ టూరిజం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీ-ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, సురేశ్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

ట్యాగ్లు
వరంగల్ ఎయిర్‌పోర్ట్మామునూరు విమానాశ్రయంఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్సీఎం రేవంత్ రెడ్డిరామ్మోహన్ నాయుడుతెలంగాణ విమానాశ్రయాలువిమానయాన రంగంహెలీ టూరిజంహుస్సేన్‌సాగర్ సీ ప్లేన్తెలంగాణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!
క్రీడలు

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ భారీ విజయం.. అసలు కారణాలు ఇవే!

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే
క్రీడలు

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!
జనరల్

హర్యానాలో ఆర్మీ శిక్షణలో విషాదం.. 7 మంది జవాన్లు గల్లంతు!

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టు కెప్టెన్‌గా లింగమనేని అనిరుధ్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగవంతం చేయండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వినతి

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డేకు ‘ఓజీ’ సీక్వెల్ సర్‌ప్రైజ్!

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!
జనరల్

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం
జనరల్

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌
జనరల్

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
టెక్నాలజీ

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!