Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఉద్యోగుల బదిలీల పై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం

08:19 AM, 2 జూన్, 2026
ఉద్యోగుల బదిలీల పై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయి నిషేధం విధించింది. గత మే నెలలో ఇచ్చిన తాత్కాలిక సడలింపు గడువు ముగియడంతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జీవో 57ను జారీచేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు జీవో 38 ప్రకారం మే 1 నుంచి మే 31 వరకు కొన్ని నిబంధనలతో బదిలీలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, గడువు ముగియడంతో అన్ని రకాల బదిలీలను నిలిపివేసింది.

అయితే పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని మినహాయింపులు కల్పించారు. ప్రత్యేక సందర్భాల్లో ఇతర ఉద్యోగులను ప్రభావితం చేయకుండా పోస్టింగ్‌లు ఇవ్వవచ్చని తెలిపారు. ప్రమోషన్ పొందిన వారికి ఖాళీ స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వడం, పోస్టుల రద్దు, రివర్షన్లు, స్వదేశీ సర్వీసులకు తిరిగివచ్చిన వారు, ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్లు, క్రమశిక్షణ చర్యల కారణంగా మార్పులు చెందిన ఉద్యోగులకు ఖాళీ స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వడానికి అనుమతి ఉంది. అలాగే ఆరు నెలలకు పైగా దీర్ఘకాల సెలవు తర్వాత తిరిగి చేరే ఉద్యోగులకు కూడా ఖాళీ ఉన్న స్థానాల్లో పోస్టింగ్ కల్పించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

నేటి నుంచి తెలంగాణలో భూముల విలువల పెంపు...

నేటి నుంచి తెలంగాణలో భూముల విలువల పెంపు...

ట్యాగ్లు
ఉద్యోగుల బదిలీలుప్రభుత్వ ఉత్తర్వులుజీవో 57తెలంగాణ ప్రభుత్వంబదిలీల నిషేధంపరిపాలనా నిర్ణయాలుప్రభుత్వ ఉద్యోగులువిధాన మార్పులుపాలనభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు
జనరల్

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..
సినిమాలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా
రాజకీయాలు

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ
రాజకీయాలు

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
రాజకీయాలు

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం

విండోస్ ల్యాప్‌టాప్‌లకు ప్రీమియం టచ్ ఇవ్వనున్న ఇంటెల్
టెక్నాలజీ

విండోస్ ల్యాప్‌టాప్‌లకు ప్రీమియం టచ్ ఇవ్వనున్న ఇంటెల్

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్
రాజకీయాలు

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్

అంతులేని స్క్రోలింగ్‌కు చెక్..గూగుల్ కొత్త యాప్ ‘డ్రీమ్‌బీన్స్’
టెక్నాలజీ

అంతులేని స్క్రోలింగ్‌కు చెక్..గూగుల్ కొత్త యాప్ ‘డ్రీమ్‌బీన్స్’

మనుషుల జోక్యం లేకుండానే తనను తాను అభివృద్ధి చేసుకునే ఏఐ?
టెక్నాలజీ

మనుషుల జోక్యం లేకుండానే తనను తాను అభివృద్ధి చేసుకునే ఏఐ?

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం
జనరల్

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?
సినిమాలు

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!