Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

Writer: Harika S 02:55 PM, 2 జులై, 2026
తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించి బలపడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్‌, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

అనుచిత వ్యాఖ్యల కేసు

అనుచిత వ్యాఖ్యల కేసు

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

ట్యాగ్లు
తెలంగాణ రుతుపవనాలువర్ష హెచ్చరికవాతావరణ సమాచారంభారీ వర్షాలుబలమైన గాలులుఉత్తర తెలంగాణ వర్షాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ
రాజకీయాలు

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

అనుచిత వ్యాఖ్యల కేసు
జనరల్

అనుచిత వ్యాఖ్యల కేసు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!
సినిమాలు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన
సినిమాలు

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు
జనరల్

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?
సినిమాలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు
జనరల్

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!