18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

Writer: Pooja 02:53 PM, 3 సెప్టెంబర్, 2026
టిబెట్‌లో మరోసారి భారీ ప్రకంపనలు

టిబెట్‌లో ఇటీవల హిమానీనదం కూలిపోవడంతో ఈ నెల 26న భారీ వరదలు సంభవించిన ఘటన మరవకముందే మరో ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం టిబెట్‌లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది.

భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు GFZ అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు. వరదల ఘటన తర్వాత కొద్దిరోజులకే భూకంపం సంభవించడంతో టిబెట్‌లో మరోసారి ఆందోళన నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

ట్యాగ్లు
టిబెట్ భూకంపంటిబెట్ వార్తలుభూకంప హెచ్చరికప్రకృతి విపత్తుజీఎఫ్‌జెడ్భూకంప తాజా సమాచారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా
జనరల్

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్
జనరల్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి
జనరల్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్
జనరల్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం
జనరల్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
రాజకీయాలు

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క
జనరల్

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!