24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

Writer: Pooja 07:54 PM, 24 జులై, 2026
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో సునీతకు ఎదురుదెబ్బ తగిలింది.

దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదని, మరికొందరు అనుమానితులను విచారించాలని సునీత కోర్టును కోరారు. అయితే కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ట్యాగ్లు
వైఎస్ వివేకానందరెడ్డివైఎస్ సునీతసీబీఐ కోర్టుసీబీఐ దర్యాప్తునాంపల్లి కోర్టుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ
జనరల్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి
ఓటీటీ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు
జనరల్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం
జనరల్

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!