15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

Writer: Harika S 03:36 PM, 15 అక్టోబర్, 2026
బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో గురువారం ‘స్వర్ణకార శంఖారావం’ భారీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్గొండ శ్రీరాములు చారి, ప్రధాన కార్యదర్శి శ్రీరాం వరప్రసాద్ చారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో స్వర్ణకార శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వర్ణకారులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షుడు ఏలేశ్వరం శ్రీనివాస్ చారి, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తం చారితో పాటు చాకటి శ్రీధర్ చారి, ఏలేశ్వరం నరేష్ చారి, బట్టుపల్లి విలాస్ చారి, చిలుకూరు మహేష్ చారి, శ్రీరామ్ సురేష్ చారి, గుంజపడిగ సతీష్ చారి, ఏలేశ్వరం రాకేష్ చారి, ఏలేశ్వరం గోపాల్, ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు  ఇళ్లు...

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా

కాప్రా చెరువు అభివృద్ధిలో హైడ్రా

ట్యాగ్లు
స్వర్ణకార శంఖారావంబెజ్జూరుకొమరం భీమ్ ఆసిఫాబాద్స్వర్ణకారుల సంఘంసరూర్‌నగర్ గ్రౌండ్స్హైదరాబాద్బహిరంగ సభ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు
జనరల్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
జనరల్

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి
జనరల్

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్
జనరల్

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు  ఇళ్లు...
జనరల్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్లు...

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం
జనరల్

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..
రాజకీయాలు

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!
సినిమాలు

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!

ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక
టెక్నాలజీ

ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక

అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!