25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

Writer: Harika S 01:03 PM, 25 ఆగస్టు, 2026
సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)పై ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై మంగళవారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.

విద్యాహక్కు చట్టంలో అవసరమైన మార్పులు చేసి సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరింది. ఈ నిర్ణయం అమలైతే 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన సుమారు 3.28 లక్షల మంది టీచర్లకు ప్రయోజనం కలగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
ట్యాగ్లు
తమిళనాడుటెట్సీనియర్ టీచర్లువిజయ్ ప్రభుత్వంవిద్యవిద్యాహక్కు చట్టంఉపాధ్యాయులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్
జనరల్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

బాలీవుడ్‌లో అనీత్ పడ్డా దూకుడు.. ‘బ్రహ్మాస్త్ర 2’లో కీలక పాత్ర?
సినిమాలు

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు
షోస్

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్
సినిమాలు

టాక్సిక్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్... బుకింగ్స్‌ ఓపెన్

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల
టెక్నాలజీ

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు
జనరల్

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!
జనరల్

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!
జనరల్

అర్హతలు లేకుండానే చికిత్స.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల కలకలం!

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
జనరల్

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..