23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ విద్యార్థుల పోరాటానికి తమిళ సినీ తారలు మద్దతు

Writer: Pooja 01:45 PM, 23 జులై, 2026
నీట్ విద్యార్థుల పోరాటానికి తమిళ సినీ తారలు మద్దతు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టగా, జూలై 20న పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విద్యార్థులపై బలప్రయోగాన్ని పలువురు ఖండిస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళ నటీమణులు ప్రియా ప్రకాష్ వారియర్, గౌరీ జి. కిషన్ జంతర్ మంతర్‌కు చేరుకుని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. నీట్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, వారి పక్షాన నిలవాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా సోషల్ మీడియా ద్వారా విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూ, బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్

నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
నీట్ నిరసనవిద్యార్థుల పోరాటంజంతర్ మంతర్విజయ్ సేతుపతిప్రియా ప్రకాష్విద్యా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యువతపై అమిత్ షా కీలక ప్రకటన
జనరల్

యువతపై అమిత్ షా కీలక ప్రకటన

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జనరల్

రాహుల్ గాంధీ, విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా
రాజకీయాలు

నీట్‌పై బీఆర్ఎస్‌వీ ధర్నా

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక
జనరల్

తప్పుడు ప్రచారంపై కఠిన చర్యల హెచ్చరిక

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక
జనరల్

హైడ్రా అధికారులకు హైకోర్టు ఘాటు హెచ్చరిక

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్
జనరల్

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో హెల్త్ అలర్ట్

మళ్లీ కేబినెట్‌కు హాజరుకాని పవన్ కళ్యాణ్
రాజకీయాలు

మళ్లీ కేబినెట్‌కు హాజరుకాని పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యాన్ని అణచొద్దు కేంద్రానికి ఉత్తమ్ హెచ్చరిక
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణచొద్దు కేంద్రానికి ఉత్తమ్ హెచ్చరిక

నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్
జనరల్

నాకు రెండు ఓట్లు ఉంటే నిరూపించండి...రేవంత్ సవాల్

నీట్ విద్యార్థుల పోరాటానికి తమిళ సినీ తారలు మద్దతు
జనరల్

నీట్ విద్యార్థుల పోరాటానికి తమిళ సినీ తారలు మద్దతు

జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?
రివ్యూలు

జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్
సినిమాలు

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!