Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొత్త నియామకం..

Writer: Harika S 10:31 AM, 3 జులై, 2026
తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొత్త నియామకం..

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మన్యం శ్రీనివాస్‌ను నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు.

ఈ నియామకంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జే.బి. శ్రీనివాస్ (మన్యం శ్రీనివాస్) నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామం తిరుపతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, పార్టీ అధిష్ఠానం తదుపరి పరిణామాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం

జంట భూకంపాలతో వెనెజువెలా విషాదం

జంట భూకంపాలతో వెనెజువెలా విషాదం

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

ట్యాగ్లు
టీడీపీతిరుపతిసుగుణమ్మమన్యం శ్రీనివాస్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుపల్లా శ్రీనివాసరావు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం
జనరల్

ఇరాన్ నేతలపై ఇజ్రాయెల్ దాడుల భయం

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?
రివ్యూలు

రావు బహదూర్‌ ఎలా ఉందంటే?

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ
జనరల్

తకాయిచిని ‘చెల్లి’గా పేర్కొన్న మోదీ

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..
క్రీడలు

రిటైర్మెంట్‌పై రోనాల్డో క్లారిటీ..

కేటీఆర్‌కు జూపల్లి సవాల్
రాజకీయాలు

కేటీఆర్‌కు జూపల్లి సవాల్

ఏపీలో బంగారు అన్వేషణ వేగవంతం
జనరల్

ఏపీలో బంగారు అన్వేషణ వేగవంతం

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు
క్రీడలు

చరిత్ర సృష్టించిన అయ్యర్.. వర్షంతో మ్యాచ్ రద్దు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు
క్రీడలు

రొనాల్డోకు మరో రెండు రికార్డులు

కరివేపాకు, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి మేలు: వైద్యులు
ఆరోగ్యం

కరివేపాకు, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి మేలు: వైద్యులు

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
ఓటీటీ

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: ఉద్యోగ ఒత్తిడి పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: ఉద్యోగ ఒత్తిడి పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం

ఆరు ఎనర్జీ డ్రింక్ లకు (FSSAI) నోటీసులు.....
జనరల్

ఆరు ఎనర్జీ డ్రింక్ లకు (FSSAI) నోటీసులు.....

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం
జనరల్

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై వైఎస్సార్‌సీపీ కీలక ఫిర్యాదు

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం
జనరల్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!