7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీడీపీలో నాయకత్వానికి కొత్త శిక్షణ

Writer: Pooja 05:52 AM, 7 సెప్టెంబర్, 2026
టీడీపీలో నాయకత్వానికి కొత్త శిక్షణ

టీడీపీ శ్రేణుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు పార్టీ నాయకత్వం తొలిసారిగా ‘లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని శిక్షణ, పరస్పర సంభాషణ విధానంలో నిర్వహించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకుల్లో నాయకత్వ పటిమను పెంచడం, క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం ఈ కాంక్లేవ్‌ ప్రధాన లక్ష్యం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

కాంక్లేవ్‌లో క్షేత్ర స్థాయి యంత్రాంగం, క్యాడర్‌ సమన్వయం, రాజకీయ స్పందన, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా వ్యవహరించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎండగట్టడం వంటి అంశాలపైనా కీలక చర్చలు జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ప్రభావంతో కోస్తా, రాయలసీమలో మండుతున్న ఎండలు

ఎల్‌నినో ప్రభావంతో కోస్తా, రాయలసీమలో మండుతున్న ఎండలు

పోస్టల్ శాఖలో జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తులు

పోస్టల్ శాఖలో జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తులు

అమరావతికి జాతీయ రహదారితో తొలి అనుసంధానం

అమరావతికి జాతీయ రహదారితో తొలి అనుసంధానం

దేవతల పూజకు శుభప్రదమైన సమయాలివే...

దేవతల పూజకు శుభప్రదమైన సమయాలివే...

నేటి పంచాంగం: ఏకాదశి వేళలు ఇవే

నేటి పంచాంగం: ఏకాదశి వేళలు ఇవే

ట్యాగ్లు
టీడీపీలీడర్‌షిప్‌ కాంక్లేవ్‌చంద్రబాబునారా లోకేశ్‌ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలుటీడీపీ నేతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
నేటి రాశిఫలాల్లో ఎవరికీ జాగ్రత్త అవసరం?

నేటి రాశిఫలాల్లో ఎవరికీ జాగ్రత్త అవసరం?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత
జనరల్

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు
జనరల్

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి
జనరల్

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ
బిజినెస్

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ
బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌
బిజినెస్

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా
బిజినెస్

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్
జనరల్

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్

నేడు నెల్లూరులో యోగి ఆదిత్యనాథ్‌ పర్యటన
జనరల్

నేడు నెల్లూరులో యోగి ఆదిత్యనాథ్‌ పర్యటన

ఎల్‌నినో ప్రభావంతో కోస్తా, రాయలసీమలో మండుతున్న ఎండలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో కోస్తా, రాయలసీమలో మండుతున్న ఎండలు

పోస్టల్ శాఖలో జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తులు
జనరల్

పోస్టల్ శాఖలో జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తులు

టీడీపీలో నాయకత్వానికి కొత్త శిక్షణ
జనరల్

టీడీపీలో నాయకత్వానికి కొత్త శిక్షణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!