6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు

Writer: Pooja 05:12 AM, 6 సెప్టెంబర్, 2026
ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే నిజమైన నిర్మాతలు ఉపాధ్యాయులేనని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఏఐ వచ్చినా ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేమని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరమన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని, ఏఐ, క్వాంటం, రోబోటిక్స్‌, డేటా అనలటిక్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఎనర్జీ వంటి రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలని, ఏడో తరగతి విద్యార్థులు సైతం ఏఐలో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దాలని అన్నారు.

విద్య కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌గా ఉండాలని చంద్రబాబు సూచించారు. సాంకేతికత, సోషల్‌ మీడియా ప్రభావంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఉపాధ్యాయులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పారు. నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, దేశభక్తి, ప్రకృతిపై ప్రేమ, పెద్దల పట్ల గౌరవం, మహిళలను గౌరవించడం వంటి అంశాలను విద్యలో భాగం చేయాలని సూచించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించి ప్రతి పాఠశాలను మోడల్‌ స్కూల్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులను చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ సత్కరించి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఉపాధ్యాయ దినోత్సవంఆంధ్రప్రదేశ్ విద్యఏఐ విద్యఉత్తమ ఉపాధ్యాయులువిద్యా సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!
సినిమాలు

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే
జనరల్

ఈసారి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఇదే

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే
జనరల్

ఈరోజు పంచాంగం: శుభకార్యాలకు అనుకూల సమయాలివే

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రాశులకు నేడు శుభఫలితాలు

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు
జనరల్

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం లేదన్న చంద్రబాబు

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు
జనరల్

మెట్రో నెట్‌వర్క్‌లో భారత్‌ దూకుడు

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన
జనరల్

కెన్యా ఆదేశాలపై టాటా కెమికల్స్ స్పందన

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు - సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్
క్రీడలు

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
జనరల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి
రాజకీయాలు

కొండా సురేఖపై చర్య ఎందుకంటే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ మల్లు రవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!